కావలెను అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం గరిసింగి (ఎన్.ఎ.డి. జంక్షన్

కావలెను అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం గరిసింగి (ఎన్.ఎ.డి. జంక్షన్ నుండి 50 కి॥మీ||) వద్ద 60 ఎకరాలలో అగర్, శాండిల్ ఉడ్ & డేట్స్ ప్లాంటేషన్ మరియు రిసార్ట్స్ సదుపాయాలతో అభివృద్ధి చేయబడుచున్న వెంచర్ 'ఫీనిక్స్ వ్యాలీలో ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు ఏజెంట్లు & టీమ్ లీడర్లు కావలెను. ఆకర్షణీయమైన జీతం, కమీషన్ & ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 07386435677